Group 2 Candidates Fires On TSPSC Board Over Exam Schedule Issue | తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు టీఎస్పీఎస్సీ ఎదుట అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే టీఎస్పీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే గ్రూప్ 2 పరీక్షను రెండు నెలలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు గ్రూప్ 2 వాయిదా కోరుతూ టీఎస్పిఎస్సీ కార్యాలయం బయట వేల సంఖ్యలో అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు.
#telangana
#group2
#tspsc
#telanganaassembly
#hyderabad
#kcr
#ktr
#congress
~PR.40~